Mastaaru Mastaaru Telugu Lyrics | Sir Songs | Dhanush, Samyuktha | GV Prakash Kumar Lyrics - Shweta Mohan
| Singer | Shweta Mohan |
| Composer | Avinash Kolla |
| Music | G. V. Prakash Kumar |
| Song Writer | Venky Atluri |
Lyrics
శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఏవైపు పోనీవే నన్ను కాస్తైనా ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా గుండెపై అలా నల్లపూసలా వంద ఏళ్ళు అందంగా నిను మొయ్యాలంటున్నా ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిను రాయాలంటున్నా మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకుమల్లె నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన నీకు నాకు ప్రేమ పాటాలే అచ్ఛం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు
Comments
Post a Comment